SANGHAMITHRA
CULTURAL ORGANISATION
తెలుగు విశ్వవిద్యాలయం లో, మిత్రుడు శ్రీ L R వెంకటరమణ రచించిన " చదువుల చెలమ " ఆవిష్కరణ సందర్భంగా శ్రీ హనుమంతారాయ శర్మ, చిల్ల రాజశేఖర్ రెడ్డి, నాకు, రచయిత శ్రీ వెంకట రమణ లను, యూనివర్సిటీ పూర్వ రిజిస్ట్రార్ శ్రీ టి గౌరీశంకర్ గారి చేతులమీదుగా సన్మానించారు. చిత్రం లో నలుగురు సన్మానగ్రహీతలు, గౌరీశంకర్ గారు, సంఘమిత్ర కల్చరల్ అసోసియేషన్ నిర్వాహకులు, శ్రీ పానుగంటి వెంకటేష్, తేజ, మిత్రుడు రాంప్రతాప్.


