Thursday, May 9, 2019

సౌందర్య లహరి/Soundarya Lahari 1 వ శ్లోకము

సౌందర్య లహరి/Soundarya Lahari 1 వ శ్లోకము


శ్లో1. శివశ్శక్త్యా  యుక్తో యది భవతి శక్తః  ప్రభవితుం
 న  చేదేవం దేవో న ఖలు కుశలః  స్పందితుమపి
   అత స్త్వామారాధ్యాం  హరి హర విరించాదిభిరపి
    ప్రణంతుం స్తోతుం  వా కధ మక్రుతపుణ్యః 

ప్రభవతిII*
తా; అమ్మా నీ శక్తితో కూడినప్పుడే పరమ శివుడు అధినాయకుడు అగుచున్నాడు, అట్లు కాని నాడు ఆ దేవ దేవుడు  సమర్ధుడు కాదు. అందువలననే హరి హర బ్రహ్మాదులచే పొగడబడుచున్న నిన్ను పూజించుటకు గానీ పొగడుటకు గానీ పుణ్యము చేయనివాడు ఎట్లు సమర్ధుడు అగును.
SLOKA -1
Ananda Lahari [Waves of Happiness]

Shivah shakthya yukto yadi bhavati shaktah prabhavitum Na chedevam devo na khalu kusalah spanditumapi; Atas tvam aradhyam Hari-Hara-Virinchadibhir api Pranantum stotum vaa katham akrta-punyah prabhavatiL LordShiva, only becomes able to do creation in this world along with Shakthi without her Even an inch he cannot move and so how can, one who does not do good deeds, or one who does not sing your praise, become adequate to worship you oh, goddess mine, who is worshipped by the trinity.

Chanting procedure and Nivedyam ( offerings to the Lord) :

If one chants this verse 1000 times every day for 12 days, and offers cooked raw rice (Havis) as prasadam, one would succeed in all ventures and all obstacles would be removed and restore happiness.

ALL COVID 19 ITEMS AVAILABLE

  ALL COVID 19 ITEMS AVAILABLE  

STARS