Monday, May 27, 2019

సౌందర్య లహరి-Soundarya Lahari 12వ శ్లోకము

సౌందర్య లహరి-Soundarya Lahari 12వ శ్లోకము

పరమ శివుని ప్రాప్తి - కవితా నైపుణ్యం
సౌందర్య లహరి-Soundarya Lahari 12వ శ్లోకము
శ్లో:12.త్వదీయం సౌదర్యం-తుహినగిరి కన్యే తులయితుం
కవీంద్రాః కల్పంతే-కథ మపి విరించి ప్రభృతయఃl
యదాలోకౌత్సుక్యా-దమరలలనా యాంతి మనసా
తపోభిర్దుష్ప్రాపా-మపిగిరిశ సాయుజ్యపదవీమ్ll

తా : ఓహిమవత్పర్వత రాజ తనయా ! నీ సౌందర్యమును పోల్చుటకు బ్రహ్మదేవుడు మొదలయిన  కవి పుంగవులు కూడా సమర్ధులు కాకుండిరి. ఎందువలన అనగా సృష్టి లోని సౌందర్య రాశులు అయిన అప్సరసలు కూడా నీ అందమునకు ఆశ్చర్యము పొంది, తాము నీతో సరిపోలము అని మనస్సులో  శివునితో ఐక్యము కోరుతున్నారుట.
జప విధానం - నైవేద్యం:-
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేసి  తేనెను నివేదిస్తే, పరమశివ ప్రాప్తి, కవిత్వ సామర్ధ్యము, దాని వలన కీర్తి ప్రతిష్ఠలు వచ్చును అని చెప్పబడింది
SLOKA -12
To attain Lord Shiva and to become Poetic Person

12. Tvadiyam saundaryam Tuhina-giri-kanye tulayitum Kavindrah kalpante katham api Virinchi-prabhrutayah; Yadaloka'utsukyad amara-lalana yanti manasa Tapobhir dus-prapam api girisa-sayujya-padavim.
Oh, daughter of Ice Mountain, even the creator who leads, an array of great poets, fails to describe your sublime beauty. The heavenly maidens pretty, with a wish to see your pristine loveliness, try to see you through the eyes your lord, the great Shiva, and do penance to him and reach him through their mind.
Chanting procedure and Nivedyam (offerings to the Lord) :
If one chants this verse 1000 times every day for 45 days, and offers honey as nivedhyam , it is said to be believed that one becomes very Poetic and also can attain Lord Mahadheva.

ALL COVID 19 ITEMS AVAILABLE

  ALL COVID 19 ITEMS AVAILABLE  

STARS