Monday, May 20, 2019

సౌందర్య లహరి -Soundarya Lahari 7 వ శ్లోకము

సౌందర్య లహరి-Soundarya Lahari 7 వ శ్లోకము

దేవీ దర్శనము, సర్వ శత్రు విజయం
శ్లో ll 7. క్వణత్కాంచీదామా-కరికలభకుంభస్తననతా
పరీక్షీణా  మధ్యే-పరిణత శరచ్చంద్రవదనాl
ధను ర్బాణాన్  పాశం-సృణి మపి దధానా కరతలైః
పురస్తా దాస్తాం నః-పురమథితురాహోపురుషికాll

*తా; మిల  మిల మెరయుచున్న మణుల గజ్జెల మొలనూలు కలిగిన,గున్న ఏనుగు కుంభముల వంటి కుచముల భారము వలన వంగిన నడుము ఉన్నట్లు కనపడుతున్నదియు, సన్నని నడుము కలిగి, శరత్కాల చంద్రుని వంటి ముఖము కలదియు, చెరకుగడ విల్లునూ, పూవుటమ్మును, అంకుశమును, పాశమును ధరించు చున్న అహంకార రూపు కలిగిన దేవి మా ఎదుట నిలుచు గాక.
జప విధానం - నైవేద్యం:-
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 12 రోజులు జపం చేసి పాయసం, అన్నం అమ్మకు నివేదిస్తే, అమ్మ దర్శనము, సర్వ శత్రు విజయం కలుగుతుంది అని చెప్పబడింది.
SLOKA -7

Seeing the Goddess in person, Winning over enemies Kvanat-kanchi-dama kari-kalabha-kumbha-stana-nata  Pariksheena madhye parinata-sarachandra-vadana Dhanur banan pasam srinim api dadhana karatalaii  Purastad astam noh Pura-mathitur aho-purushika.

With a golden belt, adorned by tiny tingling bells, slightly bent by breasts like the two frontal globes of an elephant fine, with a thin pretty form, and with a face like the autumn moon, holding in her hands, a bow of sugar cane, arrows made of flowers, and the noose and goad, she who has the wonderful form, of the ego of the god who burnt the three cities, should please come and appear before us.

Chanting procedure and Nivedhyam (offerings to the Lord) :
If one chants this verse 1000 times every day for 12 days, and offers Payasam and rice to the Lord as prasadham, it is said to be believed that one can see the lord in person and win over all the enemies.

ALL COVID 19 ITEMS AVAILABLE

  ALL COVID 19 ITEMS AVAILABLE  

STARS