Saturday, May 25, 2019

సౌందర్యలహరి Soundarya Lahari 10వ శ్లోకము

సౌందర్యలహరి Soundarya Lahari 10వ శ్లోకము

 సౌందర్యలహరి Soundarya Lahari 10వ శ్లోకము

బలమైన భౌతిక శరీరము - మనో ధారుఢ్యము-ఆరోగ్యం

శ్లో ll 10. సుధాధారాసారై-శ్చరణయుగళాంతర్వి గళితైః
ప్రపంచం సించన్తీ-పునరపి రసామ్నాయమహసా
అవాప్య త్వాం  భూమిం-భుజగనిభ మధ్యుష్టవలయం
స్వమాత్మానం కృత్వా-స్వపిషి  కులకుండే కుహరిణి ll

తా ; అమ్మా ! పాద పద్మముల మధ్యనుండి ప్రవహించిన అమృత ధారా వర్షముతో డెబ్బది రెండు వేల నాడుల ప్రపంచమును తడుపుతూ తిరిగి అమ్రుతాతిశయము గల చంద్రుని కాంతి కలిగి మరల మూలాధార చక్రమును చేరి స్వస్వరూపమయిన సర్ప రూపముతో చుట్టలుగా చుట్టుకొని కుండలినీ శక్తివయి నిద్రించు చున్నావు.

జప విధానం - నైవేద్యం:-
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 6 రోజులు జపం చేసి పండ్లు నివేదిస్తే, బలమైన భౌతిక శరీరము, దృఢమైన మనస్సు, మంచి ఆరోగ్యము ప్రసాదించబడును అని చెప్పబడింది.
SLOKA -10
Getting Strong Body and Virility
Sudha-dhara-sarais carana-yugalanta vigalitaih Prapancham sinchanti punarapi ras'amnaya-mahasah; Avapya svam bhumim bhujaga-nibham adhyusta-valayam Svam atmanam krtva svapishi kulakunde kuharini

Using the nectar that flows in between your feet, to drench all the nerves of the body, and descending from the moon with nectar like rays, reaching back to your place, and coiling your body in to a ring like serpant, you sleep in the kula kunda with a hole in the middle another name for mooladhara chakra.
Chanting procedure and Nivedyam (offerings to the Lord) :
If one chants this verse 1000 times every day for 6 days, and offers fruits as nivedhyam , one is said to be blessed with a strong and good health.

ALL COVID 19 ITEMS AVAILABLE

  ALL COVID 19 ITEMS AVAILABLE  

STARS