Monday, May 13, 2019

సౌందర్య లహరి/Soundarya Lahari 2 వ శ్లోకము

సౌందర్య లహరి/Soundarya Lahari 2 వ శ్లోకము

ప్రపంచమును  ఆకర్షించే శక్తి
శ్లో 2. తనీయాంసం పాంసుం తవ చరణపంకేరుహభవం
విరించిః సంచిన్వన్ విరచయతి  లోకానవికలమ్
వాహ త్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం
హరః సంక్షుద్య్తెనం భజతి బసితోద్ధూళన విధిమ్.

*తా;   అమ్మా ! బ్రహ్మ దేవుడు నీయొక్క పాదములందు కలిగి ఉన్న అణుమాత్రము అయిన ధూళినే గ్రహించి సకల లోకములను సృష్టి చేయుచున్నాడు, ఆ సూక్ష్మ కణమునే సహస్ర శిరములతో విష్ణు మూర్తి అతి కష్టముగా మోయు చున్నాడు,శివుడు దానినే భస్మము చేయుచూ భస్మధారణము చేయుచున్నాడు కదా !*
 జప విధానం - నైవేద్యం
ఈ శ్లోకమును రోజుకు 1000 సార్లు చొప్పున 55 రోజుల పాటు జపించి, వండిన పాయసమును భగవంతునికి నైవేద్యం గా సమర్పించిన యెడల చేసిన వారు ప్రపంచాన్ని ఆకర్షించే మరియు అధిపతి సామర్ధ్యం పొందగలరు.
SLOKA -2
Attracting all the World

Taniyamsam pamsum tava carana-pankeruha-bhavam Virincih sanchinvan virachayati lokan avikalam; Vahaty evam Shaurih katham api sahasrena shirasaam Harah samksudy'ainam bhajati bhajati bhasito'ddhalama-vidhim.
On his Lord Brahma, the creator of yore, selects a dust from your feet,and creates this world,the great Adisesha  with his thousand heads,some how carries dust of your feet, with effort great, and the great lord rudra, takes it and powders it nice, and uses it as the holy ash. The thousand headed serpent who carries the worlds head.
Chanting procedure and Nivedyam ( offerings to the Lord) :-
If one chants this verse 1000 times every day for 55 days, and offers Milk Payasam as prasadam, one is said to gain the ability to attract and head the world.

ALL COVID 19 ITEMS AVAILABLE

  ALL COVID 19 ITEMS AVAILABLE  

STARS